రామానుజ ఉత్సవాలకు రానున్న రాష్ట్రపతి..
- February 07, 2022
న్యూ ఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్ పంపించింది. రాష్ట్రపతి 13న ముంబై నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ముచ్చింతల్‌లో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. ఆ తరువాత రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. 14న ఉదయం 10.20 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!