అపాయింట్మెంట్ల బుకింగ్ కోసం సరికొత్త యాప్
- February 08, 2022
బహ్రెయిన్: నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ), మవాయీద్ అప్లికేషన్ ప్రారంభంపై ప్రకటన చేయడం జరిగింది. ఫిబ్రవరి 14 నుంచి ఈ యాప్ ద్వారా అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత అపాయింట్మెంట్ బుకింగ్‌కి బదులుగా కొత్తగా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, సర్వీస్ సెంటర్ సెలక్ట్ చేసుకుని, అవసరమైన సేవల వివరాలు, సమయం, తేదీ పేర్కొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







