తప్పుడు లేబుళ్ళు : 2,100 కిలోల ఆహార పదార్థాల సీజ్
- February 08, 2022
సౌదీ అరేబియా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ, 2,100 కిలోలకు పైగా ఆహార పదార్థాల్ని రియాద్‌లోని ఓ గొడౌన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆహార పదార్థాలపై అవి ఏ దేశంలో తయారయ్యాయో పేర్కొనలేదు. ఉల్లంఘనల నేపథ్యంలో జరీమానా కూడా విధించడం జరిగింది సదరు కంపెనీకి. సాధారణ తనిఖీల్లో ఈ ఉల్లంఘనల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తప్పుడు లేబుళ్ళను వినియోగించడం చట్టవిరుద్ధమని అన్నారు అధికారులు.
తాజా వార్తలు
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!







