70% సామర్థ్యంతో సమావేశాలకు అనుమతి
- February 12, 2022
ఒమన్: 70% సామర్థ్యంతో బహిరంగ సమావేశాలకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) అనుమతిచ్చింది. ఫిబ్రవరి 9న జారీ చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా సమావేశాలకు హాజరైన వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు రుజువును అందించాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్ ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లో పేర్కొంది. స్థానిక, అంతర్జాతీయ సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించుకోవాడానికి కూడా అనుమతించింది. అయితే నిర్దారిత నిబంధనలు, షరతులకు లోబడి సమావేశాల నిర్వాహణ చేపట్టాలని నిర్వాహకులకు సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







