ESICలో ఉద్యోగాలు..
- February 12, 2022
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ (Steno), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలు 3,847. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
నోటిఫికేషన్ వివరాలు.. మొత్తం ఖాళీలు.. 3847 అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC): 1726 గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఫిబ్రవరి 15 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. జీతం రూ. 25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100. స్టెనోగ్రాఫర్: 163 ఇంటర్ పాస్ కావాలి. డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్ తెలిసి ఉండాలి. 2022 ఫిబ్రవరి 15 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల నియామకం జరుగుతుంది. జీతం
రూ. 25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 1931 పదవతరగతి పాస్ కావాలి. 2022 ఫిబ్రవరి 15 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 లభిస్తుంది. తెలంగాణ లోని ఖాళీల వివరాలు.. 72 UDC పోస్టులు : 25 స్టెనోగ్రాఫర్ పోస్టులు : 4 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 43 ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీల వివరాలు మొత్తం ఖాళీలు: 35 UDC పోస్టులు : 7 స్టెనోగ్రాఫర్ పోస్టులు : 2 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 26 గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఫ 2022 ఫిబ్రవరి 15 దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్ధులు, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.250 మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://www.esic.nic.in/ చూడొచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







