కువైట్ లో ఫిబ్రవరి 20 నుంచి PCR టెస్ట్ నిబంధన ఎత్తివేత
- February 15, 2022
కువైట్: కువైట్ వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 20 నుండి PCR టెస్ట్ రిపోర్ట్, క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేయనున్నారు. పూర్తి వ్యాక్సిన్ డోసులు(రెండు) తీసుకున్న సిటిజన్స్, రెసిడెంట్స్, టూరిస్టులు ఇకపై దేశంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత PCR పరీక్షను చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హోమ్ క్వారంటైన్(7 రోజులు) ఉండాల్సిన పని లేదని ప్రభుత్వ ప్రతినిధి M. తారిక్ అల్-ముజారమ్ వెల్లడించారు. ఫిబ్రవరి 20 (ఆదివారం) ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు ప్రయాణానికి ముందు 72 గంటల ముందు తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తారిక్ అల్-ముజారమ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!







