రికవర్ స్టేటస్ ఐకాన్ చూపిస్తోన్న ఎహ్తెరాజ్ యాప్
- February 15, 2022
ఖతార్: ఎహ్తెరాజ్ యాప్‌కి సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది.కొత్త అప్డేట్ తర్వాత యాప్‌లో రికవరీ ఐకాన్ దర్శనమిస్తోంది.గత 9 నెలల్లో కోవిడ్ 19 నుంచి కోలుకున్నవారి వివరాలు ఇందులో కనిపిస్తాయి.అధీకృతం కాని మెడికల్ ఫెసిలిటీ వద్ద కోవిడ్ 19 ఫలితం, రికవరీ స్టేటస్ విషయమై గ్యారంటీ పొందాల్సి వుంటుంది.ర్యాపిడ్ యాంటీజెన్ సెల్ఫ్ టెస్టులు కూడా చెల్లుబాటు కావు.గత 9 నెలల్లో కోవిడ్ నుంచి కోలుకున్నవారికి, వ్యాక్సినేషన్ పొందినవారికి లభించే వెసులుబాట్లు కలుగుతాయి.రెండు కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోకపోతే గోల్డెన్ ఫ్రేమ్ కనిపించదు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







