ఘనంగా సుశీలమ్మ మనవరాలి నిశ్చితార్థం..
- February 16, 2022
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు.. మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీ మర్చిపోలేని ఓ సింగర్ పి సుశీల. ఆమె అభిమానులు ఆమెను ముద్దుగా సుశీలమ్మ అని పిలుచుకుంటారు. అయితే అలాంటి సుశీలమ్మ తన మనవరాలి నిశ్చితార్థం ఘనంగా చేశారు. తన కొడుకు కూతురి నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.సుశీలమ్మకు ఒక్కడే కుమారుడు. అతడే జయకృష్ణ. తన భార్య పేరు సంధ్య. వీరు, తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌళిలో నివాసముంటున్నారు.వారి కుమార్తె శుభశ్రీకి దుబాయ్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్,రాధికల కుమారుడు వినీత్‌తో నిశ్చితార్థం జరిగింది.శంషాబాద్‌లోని సియారా రిట్రీట్‌లో జరిగిన ఎంగేజ్మెంట్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







