ఇన్ఫోసిస్ లో 55,000 ఉద్యోగాలు..!
- February 16, 2022
బెంగళూరు: ప్రముఖ ఇటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.2022-23 ఆర్ధిక సంవత్సరంలో 55,000 ఉద్యోగావకాశాలు కలిపిస్తామని NTLF ఈవెంట్‌లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 55,000 మంది ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకుంటామని త్వరలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని అన్నారు.ఫ్రెషర్స్‌కు ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. అయితే వారు తక్కువ కాలంలో నూతన నైపుణ్యాలు నేర్చుకుంటే కెరీర్ బాగుంటుందని అన్నారు.వచ్చే ఏడాది మరింత ఎక్కువమందిని రిక్రూట్ చేసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







