భర్త నుంచి నిరాదరణకు గురైన భార్యకు విడాకులు మంజూరు
- February 17, 2022
మనామా: హై షరియత్ కోర్టు, ఓ మహిళకు విడాకులు మంజూరు చేసింది. పదేళ్ళ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నారనీ, ఆర్థికంగా తనను ఇబ్బందులు పెడుతున్నారనీ బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ కేసులో బాధితురాలి వాదన నిజమేనని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్







