అకస్మాత్తుగా లేన్లు మార్చి డ్రైవ్ చేస్తే 400 దిర్హాముల వరకు జరిమానా
- February 17, 2022
యూఏఈ: రోడ్లపై వేగంగా వెళుతూ అకస్మాత్తుగా లేన్ మార్చే వాహనదారులు, ఇతర వాహనాలకు ప్రమాదకరంగా మారతారనీ, ఇలాంటి చర్యల్ని గుర్తించేలా రాడార్లను యాక్టివేట్ చేశామనీ అబుధాబి ట్రాఫిక్ అథారిటీస్ స్పష్టం చేశాయి. పలు రోడ్లు అలాగే సిగ్నళ్ళ వద్ద రాడార్లు ఈ తరహా ఉల్లంఘనల్ని గుర్తిస్తాయనీ, 400 దిర్హాముల వరకు జరిమానాని ఉల్లంఘనులు భరించాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!







