అకస్మాత్తుగా లేన్లు మార్చి డ్రైవ్ చేస్తే 400 దిర్హాముల వరకు జరిమానా

- February 17, 2022 , by Maagulf
అకస్మాత్తుగా లేన్లు మార్చి డ్రైవ్ చేస్తే 400 దిర్హాముల వరకు జరిమానా

యూఏఈ: రోడ్లపై వేగంగా వెళుతూ అకస్మాత్తుగా లేన్ మార్చే వాహనదారులు, ఇతర వాహనాలకు ప్రమాదకరంగా మారతారనీ, ఇలాంటి చర్యల్ని గుర్తించేలా రాడార్లను యాక్టివేట్ చేశామనీ అబుధాబి ట్రాఫిక్ అథారిటీస్ స్పష్టం చేశాయి. పలు రోడ్లు అలాగే సిగ్నళ్ళ వద్ద రాడార్లు ఈ తరహా ఉల్లంఘనల్ని గుర్తిస్తాయనీ, 400 దిర్హాముల వరకు జరిమానాని ఉల్లంఘనులు భరించాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com