ఫేక్ న్యూస్: బహ్రెయిన్ వెబ్‌సైట్‌పై చర్యలు
- February 17, 2022
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్ ప్రచురించిన ఫేక్ కథనం నేపథ్యంలో బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది. స్థానిక సొసైటీల సభ్యులు, విదేశీ పార్టీలో చిందులేశారన్నది ఆ కథనం సారాంశం. డెల్మాన్ పోస్ట్ పేరుతో నిర్వహించబడుతోన్న వెబ్సైట్ రూపొందించిన ఈ కథనం వివాదాస్పదమయ్యింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







