30 మహిళా ట్రైన్ డ్రైవర్ పోస్టుల కోసం 28,000 దరఖాస్తులు
- February 17, 2022
సౌదీ అరేబియా: 30 మంది మహిళా ట్రైన్ డ్రైవర్ల నియామకానికి సంబంధించి పోస్ట్ చేసిన ప్రకటనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. 28,000 దరఖాస్తులు అందాయి ఈ ప్రకటన నిమిత్తం. మహిళలకు సౌదీ అరేబియాలో లభిస్తున్న అవకాశాలకు ఇది ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. స్పానిష్ రైల్వే ఆపరేటర్ రెన్ఫె మాట్లాడుతూ,ఆన్లైన్ విధానంలో అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ మరియు ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం వంటి విభాగాల్లో ఫిల్టర్ చేయడం ద్వారా సగం అప్లికేషన్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. మార్చిలో మిగతా స్క్రూటినీ పూర్తవుతుంది. ఎంపికయ్యే 30 మంది మహిళా డ్రైవర్లు బుల్లెట్ రైళ్ళను మక్కా మరియు మదీనా మధ్య నడుపుతారు. వీరికి ఏడాదిపాటు పెయిడ్ ట్రైనింగ్ లభిస్తుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







