సౌదీ: 30 వృత్తుల్ని స్థానికం చేయనున్న ఎంహెచ్ఆర్ఎస్డి
- February 17, 2022
సౌదీ అరేబియా: మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో 30 వృత్తుల్ని స్థానికం చేయనున్నారు. ప్రాజెక్టు మేనేజర్లు, సేల్స్ మరియు ఫైనాన్స్ విభాగాలకు సంబంధించి ఈ లోకలైజేషన్ చేస్తారు. 2021లో 32 స్థానిక నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. అక్కౌంటెంట్లు, లాయర్లు, టీచర్లు, మార్కెటర్స్, మెడికల్ డాక్టర్లు, డెంటిస్టులు, ఇంజనీర్లు.. వంటి విభాగాలున్నాయి. 10 మిలియన్ సౌదీ రియాల్స్ వెచ్చించి గత ఏడాది ప్రైవేటు సెక్టారులో ఉద్యోగాల కల్పన చేపట్టారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







