మహిళా డాక్టరుపై దాడి: ఖండించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- February 17, 2022
కువైట్ సిటీ: కువైట్ సెంటర్ ఫర్ మెడికల్ హెల్త్‌లో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టరుపై జరిగిన దాడిని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఖండించింది. ఈఘటనకు సంబంధించి నిందితులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంబంధిత విభాగాలతో చర్చిస్తోందనీ, బాధిత వైద్యురాలికి అన్ని విధాలా అండగా వుంటామని మినిస్ట్రీ పేర్కొంది. వైద్య రంగంలో పని చేసేవారికి పూర్తి భద్రతను కల్పిస్తున్నామని మినిస్టరీ వివరించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







