సౌత్ అల్ బతినాలో వలసదారులకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్
- February 18, 2022
మస్కట్: ఫిబ్రవరి 20 ఆదివారం నుంచి కోవిడ్ 19 వ్యాక్సిన్లను వలసదారులకు ఉచితంగా సౌత్ అల్ బతినా గవర్నరేటులో అందించనున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సౌత్ అల్ బతినా ఓ ప్రకటన విడుదల చేసింది. బూస్టర్ డోస్ అలాగే మొదటి, రెండవ డోసు వ్యాక్సిన్లను అందిస్తారు. విలాయత్ ఆఫ్ రుస్తాక్ మరియు బర్కాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఫిబ్రవరి 20 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







