ఏపీ కరోనా అప్డేట్
- February 18, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న రాష్ట్రంలో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య23,15,525 కి చేరింది.
కోవిడ్ తదితర కారణాలతో నిన్న చిత్తూరులో ఒకరు మరణించటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,708కి చేరింది. గురువారం కోవిడ్‌కు చికిత్స పొంది 1,543 మంది కోలుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు కోవిడ్ వచ్చి కోలుకున్న వారి సంఖ్య 22,92,396కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,421 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కోంది.
తాజా వార్తలు
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..







