డిసెంబర్ 22న వరల్డ్ నర్సింగ్ కాన్ఫరెన్స్

- February 19, 2022 , by Maagulf
డిసెంబర్ 22న వరల్డ్ నర్సింగ్ కాన్ఫరెన్స్

బహ్రెయిన్: డిసెంబరు 2022న ప్రపంచ నర్సింగ్ సదస్సు బహ్రెయిన్ లో జరుగనుంది. ఈ కాన్ఫరెన్స్ “ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ” అనే థీమ్‌తో జరుగనుంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, ముఖ్య వక్తలు, అధికారులతో సహా 500 మంది పాల్గొనే అవకాశం ఉంది. రాబోయే ప్రపంచ నర్సింగ్ సదస్సులో బహ్రెయిన్ తరఫున హెల్త్ మినిస్టర్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందిందని హెల్త్ మినిస్టర్ కార్యాలయం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com