'భారత వ్యతిరేక' కామెంట్స్ సమర్థించిన ఎంపీ శశి థరూర్ పై విమర్శలు
- February 19, 2022
కువైట్: ట్విటర్లో భారత వ్యతిరేక పోస్ట్‌ను సమర్థించిన ఎంపీ శశి థరూర్‌ను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పాకిస్థానీ ప్రభుత్వం నుండి 'పీస్ అంబాసిడర్' అనే అవార్డు పొందిన పాకిస్థానీ ఏజెంట్ చేసిన భారత వ్యతిరేక ట్వీట్‌ను భారత పార్లమెంటు సభ్యుడు రీట్వీట్ చేయడం బాధాకరం.. ఇలాంటి భారత వ్యతిరేక అంశాలను ప్రోత్సహించకూడదు అంటూ భారత రాయబార కార్యాలయం తన ట్వీట్లో పేర్కొంది. ఆ తర్వాత శశి థరూర్ స్పందించారు. భారత రాయబార కార్యాలయం అభిప్రాయాన్ని అంగీకరిస్తూ.. తన ట్వీట్‌తో వ్యక్తిని ఆమోదించనని చెప్పాడు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







