ఆంక్షల సడలింపుతో పెరిగిన విమాన ప్రయాణాలు
- February 19, 2022
గల్ఫ్: కరోనా వ్యాప్తి తగ్గడంతో పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పెరిగాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (లటా) ప్రకటించింది. ఇటీవలి కాలంలో విక్రయించిన అంతర్జాతీయ టిక్కెట్లు.. 2019 అమ్మకాలతో పోల్చితే 11 శాతం పెరుగుదల నమోదయిందని పేర్కొంది. కోవిడ్-19 సరిహద్దు ఆంక్షల సడలింపును మరిన్ని ప్రభుత్వాలు ప్రకటించడంతో టిక్కెట్ల విక్రయాలు పెరిగాయని వెల్లడించింది. ప్రపంచంలోని టాప్ 50 ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీ డేటా అధారంగా ఈ సర్వే చేసినట్టు లటా తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







