ఉక్రెయిన్, రష్యా మధ్య పరిస్థితి ఉద్రిక్తం..
- February 19, 2022
కైవ్: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది.ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడులు కొనసాగుతున్నాయి.ఉక్రెయిన్ సరిహద్దుల్లోని డాన్ బాస్ కేంద్రంగా దాదాపు 500 పేలుళ్లు జరిగినట్టు సమాచారం.జరుగుతున్న పరిణామాల పై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది.
భారీ సంఖ్యలో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించాయని…ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా తెలిపింది.సరిహద్దుల్లో 1,50,000కు పైగా రష్యా ట్రూప్స్ ఉన్నాయని… బుధవారం నుంచి వాటి కదలికలు ఎక్కువయ్యాయని వెల్లడించింది. వీటిలో 40 నుంచి 50 శాతం బలగాలు అటాకింగ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉక్రెయిన్ పై దాడి చేయడానికి అనువుగా ఉన్న అన్ని పాయింట్స్ వద్ద ఈ అటాకింగ్ బలగాలు మోహరించాయని చెప్పింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!