ఒమన్ దేశీయ విమానాల్లో పెరిగిన ప్రయాణికుల సంఖ్య
- February 20, 2022
ఒమన్: ఒమన్ దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2021లో దేశీయ విమానాలలో మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో 100.8 శాతం వృద్ధి నమోదు అయింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశీయ విమానాల సంఖ్య నవంబర్ 2021 చివరి నాటికి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2020లో ఇదే కాలంతో పోలిస్తే అరైవల్ విమానాలు 66.7 శాతం, డిపార్చర్ విమానాలు 65.9 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







