డీసీసీబీ హైదరాబాద్ లో ఉద్యోగాలు
- February 20, 2022
హైదరాబాద్: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్ మేనేజర్ 7ఖాళీలు, స్టాఫ్ అసిస్టెంట్ 45 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 18 సంవత్సారాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, తెలుగు భాషపై పట్టు ఉండాలి. నెల వేతనంగా 17,900 నుండి 57, 860 రూపాయల వరకు ఆయా పోస్టులను అనుసరించి చెల్లిస్తారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ దశలలో పరీక్ష ఉంటుంది. పరీక్ష అన్ లైన్ విధానంలో ఉంటుంది.
Ads by
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు ఫీజుకు వివరాలకు సంబంధించి 900 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్య్ల్యూఎస్ అభ్యర్ధులకు 250 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవటానికి చివరితేది మార్చి 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు http://www.hyderabaddccb.org సంప్రదించాలి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!