పొగాకు స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి 6 నెలల జైలు, ఫైన్
- February 21, 2022
బహ్రెయిన్: పొగాకు స్మగ్లింగ్‌లో దోషిగా తేలిన వ్యక్తికి బహ్రెయిన్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రధాన నిందితుడికి కోర్టు 1,245 జరిమానా విధించింది. అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులు, ఉపయోగించిన వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నిషేధిత వస్తువులను స్మగ్లింగ్ చేసి విక్రయించేందుకు దిగుమతి చేసుకున్నట్లు నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..