తక్కువ ధరకే ఖరీదైన మెడిసిన్: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ
- February 21, 2022
యూఏఈ: పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ మైలోమా, యాక్టివ్ అల్సరేటివ్ కొలిటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ ఇకపై తక్కువ ధరకే లభించనుంది. ఈ మేరకు ఆరోగ్యం, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), జాన్సన్ & జాన్సన్ వారి జాన్సెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లోబల్ హెల్త్‌కేర్ కన్సల్టింగ్ సంస్థ అయిన ఆక్సియోస్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీమా లేని, తక్కువ-ఆదాయ ప్రవాస రోగులకు ఆయా వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ ఒప్పందంతో ఖరీదైన మెడిసిన్ తక్కవ ధరకే అందుబాటులోకి రానుందని MoHAP వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







