దుబాయ్ ఎక్స్ పో 2020లో ఆకట్టుకున్న సౌదీ ఫ్యాషన్ ఈవెంట్
- February 21, 2022
దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్.. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా పెవిలియన్‌లో సౌదీ ఫ్యాషన్ కమిషన్ సహకారంతో నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్ ఆకట్టుకుంది. "ఫ్రమ్ సౌదీ టు ది వరల్డ్" పేరుతో లైవ్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. వీడియోలు, విజువల్స్, సంగీతంతో లైవ్ క్యాట్‌వాక్ నిర్వహించారు. ఈవెంట్లో ఫ్యాషన్ కమీషన్ సౌదీ 100 బ్రాండ్స్ ప్రోగ్రాం నుండి ముగ్గురు అత్యుత్తమ డిజైనర్లు (తిమా అబిద్, అర్వా అలమ్మరి (ఆరామ్), షాద్ అల్షెహైల్ (అబాడియా)) పాల్గొని తమ సృజనాత్మక ప్రదర్శించారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!