మార్చి 1న ‘ఇస్రా వాల్ మిరాజ్’ సెలవు
- February 21, 2022
ఒమన్: అల్ ఇస్రా ఆశీర్వాద వార్షికోత్సవం(27 రజబ్ 1443 AH గురువారం) సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులకు మార్చి 1న సాధారణ సెలవు దినంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే కార్మికులకు నష్టపరిహారం అందించినట్లాయితే సెలవు దినంలో ఉద్యోగులతో పని చేయించుకోవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!