నార్త్ అల్ బతినాలో అగ్ని ప్రమాదం

- February 23, 2022 , by Maagulf
నార్త్ అల్ బతినాలో అగ్ని ప్రమాదం

మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం నార్త్ అల్ బతినా గవర్నరేటులోని ఓ ఫామ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ సంభవించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com