నేషనల్ సెలబ్రేషన్స్ సమయంలో వర్షాలు కురిసే అవకాశం
- February 24, 2022
కువైట్: నేషనల్ సెలబ్రేషన్స్ సమయంలో వర్ష వాతావరణం వుండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఫిబ్రవరి 25 అలాగే 26 తేదీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఉష్నోగ్రతలు పగటి పూట 31 డిగ్రీలు, రాత్రి వేళల్లో 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశం వుంది. శనివారం నాటికి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆదివారం గాలుల తీవ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 26 డిగ్రీలు అత్యల్పంగా 11 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







