16వ మెగా మార్ట్ స్టోర్ సెహ్లా వద్ద ప్రారంభం
- February 25, 2022
బహ్రెయిన్: ప్రముఖ రిటైల్ వర్తక సంస్థ మెగామార్ట్, బహ్రెయిన్‌లో 16వ స్టోర్‌ని సెహా వద్ద ప్రారంభించింది.నార్తరన్ గవర్నర్ అలీ అల్ అస్ఫూర్ ఈ స్టోర్‌ని కంపెనీ డైరెక్టర్ హాషెమ్ అహ్మద్ జాఫర్ మరియు కంపెనీ జనరల్ మేనేజర్ అనిల్ నవాని సమక్షంలో ప్రారంభించారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు మేలైన వస్తువుల్ని, సరుకుల్ని అందిస్తున్నట్లు మెగా మార్ట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







