ప్రయాణికులు తమ ఆభరణాలు, నగదు వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలి
- February 25, 2022
సౌదీ: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు, ప్రయాణీకుల నగదు, ఆభరణాల విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.విలువైన నగలు, లోహాలు, నగదుకి సంబంధించి అనుమతించబడిన పరిధిలోపు మాత్రమే వుండాలనీ, వీటికి సంబంధించిన వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించాల్సిందిగా సర్క్యులర్లో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..