కువైట్ నేషనల్ డే: శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- February 25, 2022
కువైట్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో భారతదేశ ప్రజలందరి తరఫున కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ ప్రభుత్వం, కువైట్ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. కువైట్ ప్రజలందరికీ భారత ప్రజల తరఫున శుభాకాంక్షలు అందజేశారు రామ్ నాథ్ కోవింద్. భారత్-కువైట్ మధ్య స్నేహ బంధం మరింతగా వికసించాలని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారు.భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ కూడా కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.కువైట్ 60వ జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..