బ్రిడ్జి కూలి 10 మంది మృతి ; కోల్‌కతా
- March 31, 2016
కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గిరీష్ పార్క్ వద్ద గణేష్ టాకీస్ సమీపంలో చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతూనే, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







