హౌతీల డ్రోన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- February 27, 2022
మనామా: సనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి సౌదీ అరేబియాలోని జిజాన్లోని అల్-జాదియిన్ దిశగా టెర్రరిస్టు సంస్థ హౌతీ మిలీషియా డ్రోన్ను ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరుల లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. సౌదీ అరేబియా తన భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టే చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించే ఇలాంటి దాడులను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి