బహ్రెయిన్ లో ప్రారంభమైన లులూ వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్‌

- February 28, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రారంభమైన లులూ వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్‌

బహ్రెయిన్‌: ప్రసిద్ధ ఎనిమిది హైపర్‌మార్కెట్‌లలో ఒకటైన లులూ హైపర్‌మార్కెట్ లో “వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్” ప్రారంభమైంది. ఆహార ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. మార్చి 8 వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో ఆహార సంబంధిత ఈవెంట్‌లను నిర్వహించనున్నారు. బహ్రెయిన్‌లోని సూపర్ చెఫ్‌ లు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com