యునెస్కో వారసత్వ జాబితాలో చేరేందుకోసం సంసిద్ధమవుతున్న మనామా మునిసిపాలిటీ
- February 28, 2022
బహ్రెయిన్: చారిత్రక మనామా మునిసిపాలిటీ భవనంలో కొన్ని కీలక మార్పులు చేపడుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చోటు దక్కించుకునేందుకోసం అవసరమైన మేర సుందరీకరణ చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ మరియు యాంటిక్విటీస్ (బిఎసిఎ), మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, ఈ చారిత్రక భవనాన్ని సుందరీకరించనున్నాయి. ఒరిజినల్ అర్బన్ ఫీచర్స్ అలాగే కమిషన్ ద్వారా ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం ఈ పనులు నిర్వహించనుంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







