అన్ లిమిటెడ్ మొబైల్ ప్యాకేజీలను అందిస్తోన్న జైన్ బహ్రెయిన్

- March 01, 2022 , by Maagulf
అన్ లిమిటెడ్ మొబైల్ ప్యాకేజీలను అందిస్తోన్న జైన్ బహ్రెయిన్

బహ్రెయిన్: కింగ్‌డమ్‌లోని టెలీకమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ ఇన్నోవేటర్ అయిన జైన్ బహ్రెయిన్.. నెలకు BD 35 చొప్పున అపరిమిత స్థానిక కాల్‌లు, డేటాను అందించడానికి ప్రీమియం ప్యాకేజీ, Al Zain+ని అప్‌డేట్ చేసింది. తరచుగా ప్రయాణించేవారి కోసం, GCC అండ్ గ్లోబల్ ట్రావెలర్స్ కు అధిక డేటా రోమింగ్ అలవెన్సులు, రోమింగ్‌లో ఉన్నప్పుడు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, అధిక అంతర్జాతీయ నిమిషాల వ్యాలిడిటీని అల్ జైన్+ ప్యాక్ అందిస్తుంది. అల్ జైన్ ప్యాకేజీ నెలకు BD 21 ధరతో, 60 GB స్థానిక డేటాను అందిస్తోంది. అన్ని Al Zain మొబైల్ ప్యాకేజీలు ఇప్పుడు అపరిమిత సోషల్ డేటాను అందిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com