ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- October 08, 2025
కువైట్: కువైట్ లోని గవర్నరేట్‌లలో పబ్లిక్ హైజీన్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ విభాగాలు ఫీల్డ్ తనిఖీలను ముమ్మరం చేశాయని కువైట్ మునిసిపాలిటీ ప్రకటించింది. మున్సిపల్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని, పరిశుభ్రత మరియు రోడ్ ఆక్యుపెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన పలు వాహనాలను తొలగించినట్లు తెలిపింది. మొత్తం 27 కార్లు, బోట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
అలాగే, పబ్లిక్ పరిశుభ్రత మరియు రహదారి అడ్డంకులు సృష్టించిన పలువురికి నోటీసీలు జారీ చేశారు. రోడ్లపై వదిలేసిన వాహనాలు మరియు వాణిజ్య కంటైనర్లకు రిమువల్ స్టిక్కర్లను అంటించారు. అదే సమయంలో పబ్లిక్ హైజిన్స్ ను మెరుగుపరచడానికి 20 పాత వ్యర్థ కంటైనర్లను కొత్త వాటితో భర్తీ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







