వర్క్ ఫోర్స్ ని పెంచేందుకు కొత్త డ్రైవ్: యూఏఈ ప్రధాని
- March 01, 2022
యూఏఈ: ప్రైవేట్ రంగంలో ఎమిరాటీ వర్క్ ఫోర్స్ ను పెంచడానికి కొత్త డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రకటించారు. సోమవారం ఎక్స్ పో 2020 దుబాయ్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశం తరువాత.. పౌరుల ఉపాధికి మద్దతు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం “అదనపు ప్రోత్సాహకాలను” అందిస్తుందని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ సెక్టార్ వర్క్ ఫోర్స్ లో 10 శాతం మంది సిటిజన్స్ ఉండేలా సెప్టెంబర్‌లో యూఏఈ ప్రణాళికలు రూపొందించింది.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం