యూఏఈ ట్రావెల్: కొత్త చెక్ ఇన్ సౌకర్యం ప్రారంభించిన ఎమిరేట్స్
- March 01, 2022_1646139362.jpg)
యూఏఈ: అజ్మన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీతో కలిసి కొత్త చెక్ ఇన్ సౌకర్యాన్ని అజ్మన్ మరియు నార్తరన్ ఎమిరేట్స్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అజ్మన్ సెంట్రల్ బస్ టెర్మినల్ వద్ద ఈ కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్ వెలుపల ఇదే తొలి రిమోట్ చెక్ ఇన్ సౌకర్యం. తమ ఇంటికి దగ్గరలో ప్రయాణీకులు త్వరగా చెక్ ఇన్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుంది. తద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. కోవిడ్ సంబంధిత మెడికల్ రికార్డుల్ని సైతం చెక్ ఇన్ చేయించుకోవచ్చు. బోర్డింగ్ పాసులూ పొందవచ్చు. టెర్మినల్ 3 వద్దకు వచ్చాక, నిర్దేశిత బ్యాగేజీ ఏరియా వద్ద తమ లగేజీని వుంచవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …