ఏపీ కరోనా అప్డేట్
- March 02, 2022
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,008 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 101 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 458 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
నేటివరకు రాష్ట్రంలో 3,31,26,189 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,054 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేటి వరకు 23,01,668 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 729. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,657. క్రితం రోజుతో(141) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి.
తాజా వార్తలు
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!







