BEL లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
- March 03, 2022
బెంగుళూరు: బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; మేనేజర్ హెచ్ ఆర్, బెల్ జలహళ్లి, బెంగళూరు-560013. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://WWW.bel-india.in/సంప్రదించగలరు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







