కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- March 03, 2022
మనామా: కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.ఈ కేసులో మొదటి వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించగా, మరో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు డ్రగ్స్ అలాగే పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కలిగి వున్న నేరాభియోగాల్ని కూడా ఎదుర్కొంటున్నారు.నిందితులకు 1,000 బహ్రెయినీ దినార్ల జరిమానా కూడా విధించడం జరిగింది. నిందితులు తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఓ ఫామ్‌లో వుంచి, అతన్ని తీవ్రంగా కొట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







