రాత్రి వేళలో నిర్మాణ పనుల్ని నిషేధించిన రియాద్ మునిసిపాలిటీ
- March 03, 2022
రియాద్: రియాద్ ప్రాంత మునిసిపాలిటీ, నిర్మాణ రంగానికి సంబంధించిన పనుల్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మఘ్రిబ్ ప్రేయర్ (సాయంత్రం 5-6 గంటల) నుండి ఉదయం 7 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఉల్లంఘనకు పాల్పడేవారికి 10,000 సౌదీ రియాల్స్ జరీమానా విధిస్తారు. ఆయా నిర్మాణ ప్రాంతాల సమీపంలో వున్నవాకి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ గత వేసవి కాలంలో మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వర్క్ బ్యాన్ నిషేధించిన సంగతి తెలిసిందే. కార్మికులకు ఎండ దెబ్బ తగలకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







