ఒమన్‌లో కల్తీ నూనె విక్రయిస్తున్న ఆసియన్ అరెస్టు
- March 04, 2022
మస్కట్: కల్తీ నూనె విక్రయిస్తున్న ఆసియాన్ ప్రవాసిని ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ నూనెలను విక్రయించినందుకు ప్రవాస కార్మికుడికి జైలు శిక్ష, జరిమానా విధించడంతోపాటు ఒమన్ సుల్తానేట్ నుంచి బహిష్కరణ విధించబడుతుందని వినియోగదారుల రక్షణ అథారిటీ (సిపిఎ) తెలిపింది. సౌత్ అల్ బటినాలోని గవర్నరేట్‌లో ఆసియాకు చెందిన రుస్తాక్ అనే ప్రవాసుడు పెద్ద మొత్తంలో నూనెలను కొనుగోలు చేసి.. వాటిని వివిధ బ్రాండ్లలో ప్యాకింగ్ చేసి, కల్తీ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. వినియోగదారుల రక్షణ విభాగం న్యాయ నియంత్రణ అధికారులకు విషయం తెలిసి దాడులు నిందితుడిని పట్టుకున్నారని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







