భారత్ కరోనా అప్డేట్
- March 04, 2022
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. దేశంలో కొత్తగా 6,396 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,450 మందికోలుకున్నట్లు వివరించింది. కరోనాతో నిన్న 201 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లోల 69,897 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,23,67,070గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,14,589గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 178,29,13,060 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







