ప్రకృతి వనంలోకి 80 వన్యప్రాణుల తరలింపు
- March 04, 2022
సౌదీ: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాయువ్య సౌదీ అరేబియాలోని ప్రకృతి కేంద్రంలోకి 20 అరేబియన్ ఒరిక్స్, 50 సాండ్ గజెల్స్, 10 నుబియన్ ఐబెక్స్ లను తరలించారు. నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ శాఖగా రియాద్‌కు ఉత్తరాన పనిచేస్తున్న కింగ్ ఖలేద్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ సెంటర్ నుండి వీటిని తీసుకొచ్చారు. కొత్త పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసిన తర్వాత, జంతువులను మార్చి 17న స్థానిక రిజర్వ్ పార్కు లోకి విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







