రమదాన్ మాసంలో వారికి అదనపు జీతం
- March 04, 2022
ఒమన్: రమదాన్ మాసంలో సోషల్ సెక్యూరిటీ కేటగిరీ వారికి అదనపు జీతం చెల్లించాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఆ ప్రభావాన్ని వారిపై తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైతం బిన్ తారిక్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







