అనుమతి లేకుండా ఫోటోలు తీసిన ఆసియన్లపై చర్యలు

- March 04, 2022 , by Maagulf
అనుమతి లేకుండా ఫోటోలు తీసిన ఆసియన్లపై చర్యలు

కువైట్: సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్‌లో అనుమతి లేకుండా వీడియో తీసిన ఇద్దరు ఆసియా జాతీయులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీతో సదరు ఆసియన్లు.. ఒప్పందం ఉద్యోగులుగా క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కార్మికులు అకాడమీ లోపల ఉండగా.. పార్క్ చేసిన పెట్రోల్ కారుపై కూర్చుని ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com